*TG*:-ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డు లో తప్పులు సరి చేయుటకు, కొత్త గా పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డు లో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది.. రేషన్ కార్డులో సవరణలు చేయుటకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకము లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ లు తీసుకొని అందుబాటులో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లగలరు.
Tags
News@jcl