అంబానీపై ట్రోల్స్.. 'కొడుకు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా?'

రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా' అంటూ ట్రోల్ చేస్తున్నారు. 'ఎన్నికలు అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు' అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow