మహబూబ్ నగర్ జిల్లా
బాలానగర్ మండలం సమీపంలోని కె ఎస్ ఆర్ క్రషర్ లో పనిచేస్తున్న చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన రమేష్ 36 సం//అనే వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి .
బాలనగర్ మండల సమీపంలోని కె ఎస్ ఆర్ క్రషర్ కంపెనీలో పనిచేస్తున్న జడ్చర్ల మండలం చిన్నారి గ్రామానికి చెందిన రమేష్ 30 సంవత్సరాల వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.
యజమాన్యం తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందని బాధ్యత కుటుంబాలు ఆరోపణ క్రషర్ కంపెనీ ముందు డెడ్ బాడీతో న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేస్తున్నారు.
ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యాజమాన్యం తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబీకులు ఆరోపణ.
క్రషర్ కంపెనీ ముందు డెడ్ బాడీ తో న్యాయం చేయాలని బాధిత కుటుంబీకుల ఆందోళన.