#News@Jcl: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం చనిపోయిన బర్రెలు


 [17:24, 21/5/2024] 

పడిపోయిన విద్యుత్ స్తంభాల లైన్లో కరెంటు సరఫరా జరగడంతో అటునుండుగా వెళ్తున్న బర్రెలకు కరెంటు షాక్ తో మృతి. 

విరిగిపోయిన స్తంభాలు మృతి చెందిన బర్రెలు రోదిస్తున్న రైతు

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం హైమ్లెట్ విలేజ్ చీకటి గండిపల్లి లో బోరం మధు అనే రైతు బర్రెలు పొలంలో మేతకు వెళుతుండగా విద్యుత్ స్తంభం విరిగిపోయి ఉన్న దృశ్యాన్ని గమనించలేదు బర్రెలు అటెండు వెళ్లి విద్యుత్ వైర్లలో కరెంటు సరఫరా జరుగుతున్నందువల్ల బర్రెలు అక్కడికక్కడే మరణించడం జరిగింది. బర్రెలు మరణించిన సంగతి తెలుసుకున్న వెంటనే మధు కన్నీటి పర్వతమయ్యారు తన జీవనోపాధి ఈ బర్రెలే అని అన్నారు చనిపోయిన బర్రెల విలువ సుమారు మూడు లక్షల పైచిలుక ఉంటుంది.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక రైతు తన జీవనోపాధిని కోల్పోయాడు విద్యుత్ అధికారులు ప్రభుత్వం తనకు సహాయం చేయాలని మధు అనే రైతు కోరుకుంటున్నాడు

[17:24, 21/5/2024] #News@Jcl: పొలంలో విరిగిపోయిన స్తంభాలు అటుగా వెళ్లిన బర్రెలు మృతి మూడు లక్షల ఆస్తి నష్టం


Previous Post Next Post

نموذج الاتصال