జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?





జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?

టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పండిట్, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 60 వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. TET అర్హతతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది








Previous Post Next Post

نموذج الاتصال