మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి రైల్వే గేట్ రిపేర్ సందర్బంగా ఈ నెల 25 నుండి 30 వరకు ముసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు...
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవాబుపేటకు వెళ్లే బోయపల్లి రైల్వే గేట్ను మే 25 నుండి 30 తారీఖు వరకు మూసేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
గేటు దగ్గర మరమతు కార్యక్రమాలు ఉన్నందున మహబూబ్నగర్ నుండి నవాబ్పేట్ ఫతేపురం అలాగే ఇతర దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇతర మార్గాల ద్వారా వెళ్లాల్సిందిగా సూచించారు.
Tags
News@jcl
.jpg)