Canara Heal : ఆస్పత్రి ఖర్చులకోసం కెనరాబ్యాంక్ లోన్లు

Caption of Image.

అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరిన వారికి ఖర్చులకోసం కెనరాబ్యాంక్ లోన్లు మంజూరు చేస్తోంది. ఈ హెల్త్ కేర్ ఫోకస్డ్ లోన్ ప్రాడక్ట్.. ఆస్పత్రి ఖర్చులను కవర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్పత్రి ఖర్చుల కోసం రుణం ఫ్లోటింగ్ పరిగణనలోకి తీసుకొని సంవత్సరానికి 11.55 శాతం నుంచి 12.30 శాతం అందుబాటులో ఈ రుణాలు ఉంటాయి. బీమా కంపెనీల బీమా మొత్తాన్ని మించి వైద్య ఖర్చులు ఉన్నప్పుడు ఈ హెల్త్ కేర్ లోన్ అందుబాటులో ఉంటుంది. 

మరోవైపు మహిళలకోసం కెనరా బ్యాంక్ కెనరా ఏంజిల్స్  సేవింగ్స్ ఖాతాను ప్రవేశపెట్టింది.క్యాన్సర్ కేర్ పాలసీ, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ( కెనరా రెడీ క్యాష్), టర్మ్ డిపాజిట్లపై ఆన్ లైన్ లోన్లు(కెనరా మైమనీ) వంటి పాలసీలను అందిస్తోంది. సేవింగ్స్ అకౌంట్ ఉచితంగా ఓపెన్ చేయొచ్చు. ఇప్పటికే ఖాతాను ఉన్న కస్టమర్లు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/u0K1bFa
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow