JclNews 12-04-2024 ఉదయం 9:45 బైరంపల్లి నుండి పాదయాత్రగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకుడు ముక్తాల యాదగిరి

 



మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముక్తాల యాదగిరి యాదగిరిగుట్ట పాదయాత్ర రేపే ప్రారంభం ఈ కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు హాజరుకానున్నారు.  

గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బైరంపల్లి నుండి తన ఇంటి దైవమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటానని కోరుకున్నారు.  అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఉగాది దాటిన తర్వాత తన పాదయాత్ర మొదలుపెట్టనున్నట్లు ఈరోజు జె సి ఎల్ న్యూస్  కి ముక్తాల యాదగిరి తెలిపారు.



వినతి పత్రం


యత గౌరవనీయులైన ఖడ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి సార్ గారికి నమస్కరించి రాయునది, ఏమనగా,


Sir


మిడ్జిల్ మండలం బైరంపల్లి విలేజీ గ్రామ కమిటీ అధ్యకులు యాదగిరి ముక్తాల అనే నేను రెండు సంవత్సరాల క్రితం 2022 అక్టోబర్ ఇందిరా గాంధీ గారి జయంతి రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని మరియు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలవాలని మా ఇంటి దైవమైన శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముక్కుకున్నాను, యాదగిరిగుట్టకు మా బైరంపల్లి గ్రామం నుంచి పాదయాత్రగా వస్తానని ఆరోజు మండల కమిటీ సమక్షంలో నేను మొక్కుకున్నాను. కావున ఇన్ని రోజులు నాకు ఆరోగ్యం సహకరించలేదు అందుకు ఉగాది మంచి 12-04-2024 ఉదయం 9:45 రోజున చూసుకుని బయలుదేరుతున్నాను. ఈ ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ జిల్లా నాయకులు మండల నాయకులు రాష్ట్ర నాయకులు కాంపెన్సీ లోని కాండను పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు యువ నాయకులు ప్రతి గ్రామ అధ్యకులు కాంగ్రెస్ పార్టీ ప్రాణసమానులైన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నా యొక్క మనవి.


ధన్యవాదాలు


తమవిదేయుడు


, ముక్కాల యాదగిరి


బైరంపల్లి గ్రామా కమిటీ అధ్యక్షుడు. 

Previous Post Next Post

نموذج الاتصال