Half Day Schools from 15.03.2024 to 23.04.2024 15 తారీకు నుండి ఒక పూట స్కూలు టైం టేబుల్ వచ్చేసింది.


తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మార్చి 15 తారీకు నుండి ఒక పూట స్కూలు టైం టేబుల్ వచ్చేసింది.


ఉదయం 8 గంటల నుండి 12:30 గంటల వరకు ఒకవేళ ఆ స్కూల్లో పదవ తరగతి ఎగ్జామినేషన్ సెంటర్ పడ్డట్లు అయితే ఒకటి నుండి 5 గంటల వరకు నడపడినట్లు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు కమిషనర్ స్కూల్స్ ఎడ్యుకేషన్ లెటర్ రాశారు.
ఉదయం 8 గంటలు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంటికి పంపనట్లు తెలిపారు.


 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow