మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దుందుభి నది పరివాహక ప్రాంతంలో ఉన్న శివాలయంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఈ కార్యక్రమానికి జడ్చర్ల, మిడ్జిల్ మండలం నారాయణపేట మక్తల్ నుంచి కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గడ్ నుంచి కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు
ఓం నమశ్శివాయ శ్రీ మహా గౌరీ పరుష వేదిశ్వర స్వామి దేవాలయం మీ నాంబరం
బ్రహ్మోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికలు
జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి సమక్షంలో రిలీజ్ చేశారు .
వారితోపాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొత్వాల్ మరియు మిడ్జిల్ మండల నాయకులు అల్వాల్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి బరిగెల వెంకటయ్య. కురువ గడ్డ పల్లి మాజీ సర్పంచ్ మనీ ముని వెంకటేష్ బైరంపల్లి మాజీ సర్పంచ్ జి జంగయ్య మరియు కమిటీ సభ్యులు కొత్తపల్లి యాదయ్య పుట్టపర్వతాలు రేవల్లి భద్రప్ప యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొని బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు ఇట్లు దేవాలయ కమిటీ అధ్యక్షులు బి గోపాల్ ముదిరాజ్
