Hyd చర్లపల్లిలో భారీ పేలుడు.. కారణమేంటంటే..?

 



నగరంలోని చర్లపల్లి ( Charlapally ) లో భారీ పేలుడు సంభవించింది. వెంకట్‌రెడ్డి నగర్ మధుసూదన్‌రెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో మ్యాన్‌హాల్ బిళ్ల గాల్లోకి ఎగిరిపడింది. దీంతో కాలనీలో మొత్తం కెమికల్ వాసన వ్యాపించింది.


హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి ( Charlapally ) లో భారీ పేలుడు సంభవించింది. వెంకట్‌రెడ్డి నగర్ మధుసూదన్‌రెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో మ్యాన్‌హాల్ బిళ్ల గాల్లోకి ఎగిరిపడింది. దీంతో కాలనీలో మొత్తం కెమికల్ వాసన వ్యాపించింది. ఈ ఘటనతో వెంకట్ రెడ్డి నగర్ మధుసూదన్ రెడీ నగర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال