BIG BREAKING: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు కొత్త ఐటీ మినిస్టర్ ఎవరో తెలుసా? తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

 తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు




జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్ శాఖ


భట్టి విక్రమార్క- ఆర్థిక శాఖ


తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ శాఖ


ఉత్తమ్ కుమార్-పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ


 రాజనర్సింహ- ఆరోగ్య శాఖ


 కోమటిరెడ్డి - R&B, 


పొంగులేటి- సమాచార శాఖ


శ్రీధర్ బాబు- ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు


పొన్నం- రవాణా శాఖ, 


 సీతక్క- పంచాయతీరాజ్


కొండా సురేఖ-అటవీ శాఖ

Previous Post Next Post

نموذج الاتصال