మేము తలుచుకుంటే అధికారం చేజెక్కించుకుంటాం! కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

 Kadiam Srihari : మా దగ్గర 56 సీట్లు.. మేము తలచుకుంటే..!

మేము అధికారం కావాలని డిసైడ్ అయితే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలను కొంతమందిని తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం  సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ ఘనప్పుడు ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి



కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Congress MLAS ) గందరగోళంలో ఉన్నారని, బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సింహాలా బయటకు వస్తారు. సమయం చెప్పలేము. బీఆర్ఎస్‌కు 39 సీట్లొచ్చాయి’’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.


జనగామ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Congress MLAS ) గందరగోళంలో ఉన్నారని, బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ సింహంలా బయటకు వస్తారు. సమయం చెప్పలేము. బీఆర్ఎస్‌ పార్టీకి 39 సీట్లు .. మా మిత్ర పక్షం ఎంఐఎం పార్టీకి 8 సీట్లు.. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ సీట్లను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్తులను కూడా కలిపితే 56 సీట్లవుతాయి. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే... వేటకు సిద్ధమైనట్టే. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుంది. ఎవరూ అధైర్యపడొద్దు’’ అని కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow