కుమురం భీం జిల్లాలో పశువుల కాపరిపై పెద్దపులి దాడి



కాగజ్‌నగర్ మండలం వంజిరి అటవీ ప్రాంతంలో పెద్దపులి దాడి


స్వల్ప గాయాలో పులి బారి నుంచి తప్పించుకున్న పశువుల కాపరి


పులి దాడిలో గాయపడిన పశువుల కాపరి గులాబ్‌ను ఆసుపత్రికి తరలింపు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow