*ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..*
*తెలంగాణ మూడవ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి..*
*ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క..*
*హోంమంత్రి గా సీతక్క..*
*ఆర్థికశాఖ మంత్రి గా ఉత్తమ్ కుమార్ రెడ్డి..*
*రెవెన్యూ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
*అసెంబ్లీ స్పీకర్ గా తుమ్మల నాగేశ్వరరావు..*
*మౌఖికంగా ఆమోదించిన కాంగ్రెస్ అధిష్టానం..?*
*ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అంటూ ఏఐసీసీ అమోదం..*
*ఈనెల 7న 9మందితో.. డిసెంబర్ 9న 9మంది ప్రమాణస్వీకారం..*
*ఏక్షణమైనా ప్రకటించే అవకాశం..*
Tags
News@jcl
