మందుబాబులకు షాకివ్వనున్న రేవంత్ సర్కార్‌

 

బెల్టు షాపుల మూసివేతకు ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం



బెల్టు షాపులను క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ


తెలంగాణ వ్యాప్తంగా 2620 వైన్‌ షాపులు 


తెలంగాణలో 12 వేల 769 గ్రామాలు


ఒక్కొ గ్రామంలో అనధికారికంగా 2-5 బెల్టు షాపులు


వైన్‌ షాపుల టైమ్‌ లిమిట్‌ను కుదించే ప్రయత్నాలు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow