Wanaparthy:-ఓటు హక్కు వినియోగంపై కలెక్టరేట్లో రంగోలితో అవగాహన కార్యక్రమం

*ఓటు హక్కు వినియోగం పై అవగాహన కార్య్రమం వనపర్తి కలెక్టరేట్ లో.*. వనపర్తి ఐ డి ఓ సి కార్యాలయంలో SVEEP పై అవగాహన కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏ ఆధ్వర్యంలో రంగోళీ కార్యక్రమాన్ని నిర్వహించారు.18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు తమ ఓటు ను వినియోగించుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని రంగోళీలతో వినూత్నంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow