మయూరి పార్కు వద్ద మధ్యాహ్నం రెండు బైకులు డి ఒక వ్యక్తి మృతి.
మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ రూరల్ మహబూబ్నగర్ నుండి జడ్చర్ల వెళ్లే దారిలో గల మయూరి పార్కు సమీపంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఎదురెదురుగా వచ్చి రెండు ద్విచక్ర వాహనాల ఢీకొనగా. ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లా కనగల్ మండల్ డోరేపల్లికి చెందిన నరసింహ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదం పైన మహబూబ్నగర్ రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రమాద సంఘటన గురించి విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
Tags
News@jcl
