Telangana Govt ON Three Children Provision: బిగ్ బ్రేకింగ్.. స్థానిక ఎన్నికల్లో ఆ నిబంధన.. వారు పోటీకి అనర్హులు

 Telangana Govt ON Three Children Provision: బిగ్ బ్రేకింగ్.. స్థానిక ఎన్నికల్లో ఆ నిబంధన.. వారు పోటీకి అనర్హులు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం.

tion) ఇవాళ(సోమవారం) విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana Election Commission). మొదట ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) నిర్వహించనుంది ఎన్నికల సంఘం.

Children) ఉన్నవారు పోటీకి అనర్హులని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చెబుతోంది. కాగా, ముగ్గురు పిల్లల నిబంధనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఎత్తివేశారు. కానీ తెలంగాణలో మాత్రం ముగ్గురు పిల్లల నిబంధన ఇంకా మారలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలనుకునేవారు ఆలోచనలో పడ్డారు. అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందో లేదోనని పలువురు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow